చదివింది బీటెక్ అయినా.. తయారీ రంగంపై ఆమెకు ఆసక్తి . అదే ఆమెను ఐఐటీ మద్రాస్ వైపు అడుగులు వేయించింది. చదివిన కోర్సుకు భిన్నమైన రంగంలో అడుగుపెట్టి... లోతైన పరిజ్ఞానాన్ని పెంచుకునేలా ప్రోత్సహించింది.
స్టార్టూన్ ల్యాబ్ రూపొందించిన వైద్య పరికరానికి అమెరికా ఔషధ నియంత్రణ మండలి ఎఫ్డీఏ నుంచి ఆమోదం లభించింది. ఈ స్టార్టప్ మెడిటెక్ విభాగంలో వైద్య రంగానికి సంబంధించిన పరికరాన్ని ఫీజీ పేరుతో రూపొందించార�