పెట్రోలు, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకుంటూ ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించుకోవాలని నేషనల్ ప్రొడక్టవిటి కౌన్సిల్ బ్యూరో ఎనర్జీ ఎఫిషియన్సీ డైరెక్టర్ రజినీకాంత్ పిలుపు నిచ్చారు.
దేశంలో రోడ్డు భద్రతను పెంపొందించడానికి, ప్రమాదాల్లో మరణాల శాతాన్ని తగ్గించడానికి కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి గడ్కరీ తెలిపారు. ‘భారత్ ఎన్సీఏపీ (భారత్ కొ�