భారతీయ వంటకాల్లో సుగంధ ద్రవ్యాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వీటిని అనేక రకాల వంటకాల్లో మనం విరివిగా ఉపయోగిస్తూ ఉంటాం. మనం వంటల్లో వాడే ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే. మన�
మసాలా వంటకాల్లో ఎక్కువగా వేసే అనాస పువ్వును చాలా మంది చూసే ఉంటారు. వెజ్ లేదా నాన్ వెజ్.. ఏ రకానికి చెందిన మసాలా వంటకం అయినా సరే కచ్చితంగా అందులో అనాస పువ్వు వేస్తుంటారు.