Vaccine | సూది అవసరం లేని, క్రీమ్‌లా రాసుకునే సరికొత్త వ్యాక్సిన్ విధానాన్ని అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
రాత్రి ఒంటి గంట వరకు మేలుకుని, తెల్లారి ఆలస్యంగా నిద్ర నుంచి లేవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది.