Telangana Stall | లండన్‌లో నిర్వహించిన భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ వాసులు ఏర్పాటు చేసిన రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల లోగో, స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున కొత్త ఔట్లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు.