రాజస్థాన్‌కు చెందిన దంపతులు సంతానలేమితో బాధపడుతూ టెక్నాలజీని నమ్ముకుని సృష్టి సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయించారు. వారు చెప్పిన మాటకల్లా తలూపారు. చివరికి రూ.30 లక్షలు డీల్ కుదిరింది.
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసు కస్టడీలో భాగంగా రెండోరోజైన శనివారం డాక్టర్ నమ్రతను పోలీసులు పలు విషయాలపై ప్రశ్నించారు.