SRM University | ఏపీ రాజధాని అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీకీ ఏపీ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. నాలుగేళ్లుగా రూ.5.13 కోట్ల లేబర్ సెస్‌లను యూనివర్సిటీ పెండింగ్‌లో పెట్టింది. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదులు వచ్చా�
ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు జరిగే సౌత్‌వెస్ట్‌జోన్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌నకు రాష్ర్టానికి చెందిన యువ స్విమ్మర్ రోహన్‌రెడ్డి ఎంపికయ్యాడు.