Sharwanand | తిరుమల పుణ్యక్షేత్రంలో టాలీవుడ్ సినీ నటులు శర్వానంద్, సాక్షి వైద్య సందడి చేశారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో వీరిద్దరూ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
తిరుమల : నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని రాజకీయ, సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ప్రభుత్వ విప్ భాస్కర్రెడ