Srisailam | మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలందించడానికే ట్రస్ట్ బోర్డు పని చేస్తుందని శ్రీశైలం ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి తెలిపారు.
అమరావతి: అమరావతి: శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం నిలిపివేసింది. ట్రస్ట్ బోర్డు నియామకాన్ని సవాల్ చేస్తూ కొర్రా శ్రీనివాసులు నాయక్ దాఖలు చేసిన పిటిషన