ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాలకు భారీగా వరదతో 3,21,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. దీంతో ప్రాజెక్టు 45గేట్లు తెరిచి దిగువకు 3,31,047 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ ఉప్పొంగుతున్నది. బుధవారం శ్రీశైలం జలాశయం నుంచి 2,95,652 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో 18 క్రస్ట్ గేట్లను ఎత్తి 2,49,732 క్యూసెక్కుల నీటిని స్పిల్వే మీదుగా దిగువకు విడుదల చేస్తున్నారు.
వేసవి రాకముందే కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. భూగర్భజలాలు అడుగంటి బావులు, బోర్లతోపాటు జలాశయాల్లోనూ నీటి మట్టాలు తగ్గుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో గ్రామా ల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వ�