డు దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి. కానీ ఏ పార్టీ కూడా సంచార జాతుల అభ్యున్నతి కోసం ఆలోచించడం లేదు! సంచారజాతుల జీవన పరిస్థితులను పరిశీలించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్�
రాజ్యాంగంలో, బీసీలకు తగినంత రక్షణ దొరకలేదని, హక్కులు లభించలేదని, అవకాశాలు కల్పించలేదని అంబేద్కర్ నిజాయితీగా ఆనాడే విచారం వ్యక్తం చేశారు. దాంతో బీసీలకు కొంత ఊరట దొరికింది.