Srinivas Garge | ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే శాసన మండలిలలో కాంగ్రెస్ ప్రభుత్వాని నిలదీస్తామని బీజేపీ ఓబీసీ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గార్గే అన్నారు.
Election Campaign | నియోజకవర్గంలోని బాన్సువాడ పట్టణం చందూర్, మోస్రా మండలాల్లో బీజేపీ నియోజకవర్గ నాయకులు శ్రీనివాస్ గార్గే ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.