ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్లో శ్రీనిధి దక్కన్ ఫుట్బాల్ క్లబ్(ఎస్డీఎఫ్సీ) గెలుపు జోరు కొనసాగుతున్నది. శుక్రవారం దక్కన్ ఎరీనాలో జరిగిన మ్యాచ్లో శ్రీనిధి ఎఫ్సీ 4-1తో ఇంటర్ కాశిపై ఘన విజయం సాధించింది.
హీరో ఐ-లీగ్లో శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ హ్యాట్రిక్ నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన పోరులో శ్రీనిధి 1-0తో డిఫెండింగ్ చాంపియన్ గోకులమ్ కేరళపై ఘనవిజయం సాధించింది.
ప్రతిష్ఠాత్మక టోర్నీ ఐలీగ్లో భాగంగా సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచ్లో శ్రీనిధి దెక్కన్ ఎఫ్సీ అదరగొట్టింది. కొత్తగా ప్రారంభించిన దెక్కన్ ఎరీనాలో గురువారం జరిగిన మ్యాచ్లో శ్రీనిధి 1-0 తేడాతో టీఆర్ఏ�