స్త్రీనిధిలో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల రుణాలను వెంటనే పంపిణీ చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక అధికారులను ఆదేశించారు.
జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) ఎండీ, సహకార శాఖ సంయుక్త కార్యదర్శి పంకజ్ కుమార్ బన్సల్ గురువారం సైఫాబాద్‌లోని శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్(ఎస్ఎన్సీసీఎఫ్ఎల్) కార్యాలయాన్ని స