ఎదిగే అవకాశాలకు నోచుకోని యువతలో సిల్ డెవలప్మెంట్ను వృద్ధి చేసి ఉద్యోగ అవకాశాలు, సొంత వ్యాపారం చేసుకునే అవకాశాలు పెంచడానికి లైట్ హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్ కృషి చేస్తుందని మేయర్ గద్వాల్ విజయలక్ష్�
జీహెచ్ఎంసీ పరిధిలోని దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు ఉపకరణాలు, సహాయక పరికరాలు అర్హులైన వారికి సరిళ్ల వారీగా అందజేస్తామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.