వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని నారక్కపేట గ్రామానికి చెందిన గటికె శ్రీనివాస్ అనే రైతు రెండెకరాల భూమిలో శ్రీగంధం సాగు చేశాడు. అలాగే గుండ్లపహాడ్ గ్రామానికి చెందిన నాగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తన�
వ్యవసాయ కూలీల కొరత ఉండడం వల్ల ఎర్రచందనం సాగును ఎంచుకున్నా. ఈ మొక్కల సాగును కడప జిల్లాలో చూశాను. మడికొండ ప్లాంటేషన్‌లో తీసుకొచ్చి ఎకరన్నర భూమిలో 600 మొక్కలు నాటాను.
Srigandham | శ్రీగంధం.. సిరులు కురిపించే పంట. శ్రీ గంధం.. నిత్య పచ్చని చెట్టు. తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడి ఖర్చులతో లాభాలను ఇస్తుంది. అంతర్జాతీయంగా మంచి ధర పలుకుతుంది. ఈ చెట్లును పెంచడానికి తెలంగాణ వాతావరణ పరిస�