‘ఇందులో చాలా మీనింగ్ ఫుల్ క్యారెక్టర్ చేశాను. ఇలాంటి పాత్ర కోసమే ఇన్నాళ్లూ వెయిట్ చేశా. కొత్త పాయింట్‌తో వస్తున్న సినిమా ఇది. అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది.
అమ్మ మంజుల. నాన్న విజయ్‌కుమార్. ఇద్దరూ వెండితెర మీద ఓ వెలుగు వెలిగినవారే. కూతురు శ్రీదేవి కూడా ఒకట్రెండు సినిమాల్లో తళుక్కున మెరిసింది. ప్రస్తుతానికి చిన్న తెరకే పరిమితమైనా.. తనకు పెద్ద ఆలోచనలే ఉన్నట్టు�