Chandra Mohan | చంద్రమోహన్.. ఒకప్పుడు హీరో.. తర్వాత కామెడీ హీరో.. ఆ తర్వాత ఫాదర్, బ్రదర్, అంకుల్.. ఇలా సినిమాలోని పాత్రలన్నీ ఆయనవే. మొత్తంగా 57 ఏళ్ల నుంచీ తెలుగు సినిమాతో కలసి నడుస్తున్న అనుభవం అయనది.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది యశోద (Yashoda). ఈ చిత్రం మొదటి రోజు నుంచి సక్సెస్ఫుల్ టాక్తో ప్రదర్శించబడుతుంది.
కొత్త సినిమా యశోద ప్రచార కార్యక్రమాల్లో సమంత మాటలన్నీ విన్నవారిని భావోద్వేగాలకు గురిచేశాయి. మయోసైటిస్ అనే వ్యాధితో ఇబ్బందులను పడుతూనే సమంత సినిమా కోసం పనిచేయడం పని పట్ల ఆమె అంకితభావాన్ని సూచించాయి.
చెన్నై భామ సమంత (Samantha) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం యశోద (Yashoda). నవంబర్ 11న విడుదల ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తుంది సామ్. ఈ సినిమా ఎందుకు చూడాలో చెప్పుకొచ్�
ఇప్పటికే విడుదలైన యశోద (Yashoda) ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.