Yashoda | సమంత యశోద రన్‌టైం ఎంతో తెలుసా..?
ఇప్పటికే విడుదలైన యశోద (Yashoda) ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) టైటిల్ రోల్ పోషిస్తున్న యశోద (Yashoda) త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. సస్పెన్స్, ఇంట్రెస్టింగ్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో సాగుతున్న యశోద రన్ టైం 135 నిమిషాలున్నట్టు సమాచారం.. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్, యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్ కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని ఇప్పటివరకు వచ్చిన విజువల్స్ తో అర్థమవుతుంది. యశోద చిత్రానికి మణిశర్మ బాణీలు సమకూరుస్తున్నాడు.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న యశోద మూవీని సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్ నిర్మిస్తుండగా.. రావు రమేశ్, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 11న విడుదల కానుంది.
సమంత యశోద ట్రైలర్ ..
యశోద యాక్షన్ పార్ట్ మేకింగ్ వీడియో..
Read Also : Hello Meera Trailer | ఇంట్రెస్టింగ్గా గార్గేయి ఎల్లాప్రగడ హలో..మీరా ట్రైలర్.. లాంఛ్ చేసిన వివి వినాయక్
Read Also :Hari Hara Veera Mallu | హరిహర వీరమల్లు కొత్త అప్డేట్.. పవన్ కల్యాణ్‌పై షూటింగ్ !
Read Also : Vivek Ranjan Agnihotri | కశ్మీర్ ఫైల్స్ మేకర్స్‌తో సుకుమార్.. ఇంట్రెస్టింగ్ అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

