Hello Meera Trailer | ఇంట్రెస్టింగ్గా గార్గేయి ఎల్లాప్రగడ హలో..మీరా ట్రైలర్.. లాంఛ్ చేసిన వివి వినాయక్
శ్రీనివాస్ కాకరాల కథ, స్క్రీన్‌ప్లే అందించడంతోపాటు దర్శకత్వం వహిస్తున్న సినిమా హలో..మీరా. ల్యూమిరే సినిమా బ్యానర్‌పై తెరకెక్కుతున్న హలో..మీరా (Hello Meera Trailer) ట్రైలర్‌ను డైరెక్టర్ వివి వినాయక్ లాంఛ్ చేశాడు.
గార్గేయి ఎల్లాప్రగడ (Gargeyi Yellapragada) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం హలో..మీరా (Hello Meera) Trailer . ఈ చిత్రానికి శ్రీనివాస్ కాకరాల కథ, స్క్రీన్‌ప్లే అందించడంతోపాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ చిన్నా సంగీతం అందిస్తున్నాడు. ల్యూమిరే సినిమా బ్యానర్‌పై తెరకెక్కుతున్న హలో..మీరా (Hello Meera Trailer) ట్రైలర్‌ను డైరెక్టర్ వివి వినాయక్ లాంఛ్ చేశాడు.
మీరా సింగరాజు పెళ్లి ఇంకో గంటలో ఉందనగా.. ఆమెకు తెలిసిన సుధీర్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని, సూసైడ్ నోట్లో ఆమె పేరును క్యాపిటల్ లెటర్స్ లో రాశాడని మీరాకు ఎస్ఐ విక్రమ్ ఫోన్ చేసి చెప్తున్నాడు. ఎల్లుండి నా పెళ్లి సార్ అని మీరా సింగరాజు అంటుంటే విచారణలో తేలాల్సిన విషయాలు చాలా ఉన్నాయంటున్నాడు ఎస్ఐ విక్రమ్.
ఇంతకీ మీరా సింగరాజు పెళ్లికి ముస్తాబవుతున్న సమయంలో ఆమె జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేది ట్రైలర్ లో సస్పెన్స్‌లో పెట్టాడు దర్శకుడు.
హలో..మీరా ట్రైలర్..
Dynamic director #VVVinayak unleashed trailer of #HelloMeerahttps://t.co/bLuenELTMm#GargeyiYellapragada#SrinivasuKakarla @dir_Kakarla @LumierecinemaIN @2JEE1K @KPrashanthkoppi #LakshmanaRaoDikkala #VaraPrasadaraoDumpala #ChinnaS #RambabuMedikonda@adityamusic @PROSaiSatish pic.twitter.com/bnyKEu5Z1w
— Sreedhar Sri (@SreedharSri4u) November 4, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

