Vivek Ranjan Agnihotri | కశ్మీర్ ఫైల్స్ మేకర్స్‌తో సుకుమార్.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ !
సుకుమార్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి (Vivek Ranjan Agnihotri), అభిషేక్ అగర్వాల్ ఒక్క చోట చేరితే..కాదు కాదు ఈ ముగ్గురి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే ఎలా ఉంటుంది. ఇపుడిదే అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బ్రేక్ అందుకున్నాడు స్టార్ డైరెక్టర్ సుకుమార్. ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో డైరెక్టర్‌గా వివేక్ రంజన్ అగ్నిహోత్రి (Vivek Ranjan Agnihotri), నిర్మాతగా అభిషేక్ అగర్వాల్ బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్నారు. ఈ ముగ్గురు ఒక్క చోట చేరితే..ఈ ముగ్గురి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే ఎలా ఉంటుంది. ఇపుడిదే అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఇపుడీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ గురించి న్యూస్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోలతో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. సుకుమార్, వివేక్ అగ్నిహోత్రి, అభిషేక్ అగర్వాల్ ఓ సినిమా గురించి చర్చించారట. అయితే ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ ఏంటనేది సస్పెన్స్ నెలకొంది.
సినిమాతో సమైక్య భారత్.. వివరాలు త్వరలో..అంటూ ముగ్గురు కలిసి దిగిన ఫొటోను నెట్టింట షేర్ చేశాడు వివేక్ అగ్నిహోత్రి. ఊహించండి..? సుకుమార్ +అభిషేక్ అగర్వాల్+ మీ నిజమైన కశ్మీర్ ఫైల్స్ అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. ఈ సినిమాను నిర్మించేది అభిషేక్ అగర్వాల్ అని క్లారిటీ ఉన్నప్పటికి, ఇంతకీ ఎవరు డైరెక్ట్ చేస్తారన్నది మాత్రం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్‌తో పుష్ప 2 సినిమా చేస్తున్నాడు.
Uniting India with cinema.
Details soon. Guess?Sukumar (Director, #Pushpa) +
Abhishek Agrawal (Producer, #TheKashmirFiles) +
Yours Truly (#TheKashmirFiles) pic.twitter.com/4eUd4DYbQ5— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) November 4, 2022
Read Also : Hello Meera Trailer | ఇంట్రెస్టింగ్గా గార్గేయి ఎల్లాప్రగడ హలో..మీరా ట్రైలర్.. లాంఛ్ చేసిన వివి వినాయక్
Read Also :Hari Hara Veera Mallu | హరిహర వీరమల్లు కొత్త అప్డేట్.. పవన్ కల్యాణ్‌పై షూటింగ్ !
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

