మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెంచిన వేతనాలను ఈ నెల నుంచి అందజేయనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. వేతనాల పెంపుతో రాష్ట్రవాప్తంగా 54,201 మంది కుక్ కమ్ హెల్పర్లకు లబ్ధి చ
బడిబాట కార్యక్రమాన్ని జూలై ఆరో తేదీ వరకు పొడిగించినట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన తెలిపారు. బడిబాట కార్యక్రమాన్ని తొలుత ఈ నెల 3 నుంచి 17 వరకు నిర్వహించారు.