లండన్లోని సట్టన్ పట్టణంలో శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో 34 ఆర్య వైశ్య కుటుంబాలు భక్తిశ్రద్ధలతో సామూహిక పూజ నిర్వహించాయి.
NRI News | గ్రేటర్ లండన్లోని సట్టన్ పట్టణంలో ఈ నెల 18న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆర్య వైశ్య కుటుంబాలు పాల్గొని సామూహిక పూజలు చేశారు.