రాజీవ్ స్వగృహ శ్రీవల్లి టౌన్ షిప్లో మిగిలిన ఓపెన్ ప్లాట్లు పాక్షిక గృహ నిర్మాణాల వేలం మరోసారి వేయనున్నట్లు కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి తెలిపారు.
శ్రీ వల్లి టౌన్ షిప్లో తక్కువ ధరలతోనే సామాన్యులకు ప్లాటు ఇవ్వాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ వేలం నిర్వహిస్తున్నది. ఇప్పటికే ఈ ఏడాది మార్చిలో మొదటి దఫాగా వేలం నిర్వహించిన అధికారులు మరోసారి అవక�