జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో బుధవారం వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాలకు చెందిన 1997-1998 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు శనివారం ఒకే వేదికపై కలుసుకున్నారు. శ్రీనివాస గార్డెన్లో అపూర్వ సమ్మేళనంలో నిర్వహించి, చ�