పవిత్ర కార్తీక మాసం సందర్భంగా "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సంస్థ శనివారం నాడు ఆన్లైన్లో "కార్తీకమాస స్వరారాధన" అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించింది.
Singapore | శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్లో పంచ మహా సహస్రావధాని డా. మేడసాని మోహన్చే శ్రీమద్రామాయణ వైశిష్ట్యంపై మూడు రోజులపాటు ఏర్పాటు చేయబడిన ప్రత్యేక ప్రవచన కార్యక్రమాలు అందరినీ ఆకట్�