ఉమ్మడి జిల్లాలో నేడు శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయాలను ముస్తాబు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా రఘునాథ ఆలయం, సుభాష్‌నగర్‌లోని రామాలయం, కామారెడ్డి పట్టణంలోని రైల్వే
భద్రాచలంలో ఈ నెల 6, 7న జరిగే శ్రీరామనవమి, స్వామివారి మహా పట్టాభిషేకం తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజు క్యూఆర్ కోడ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు.