మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 14 నుంచి 21 వరకు జరిగే జాతరకు జిల్లా అధికారులు, దేవాలయ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.
నల్లగొండ జిల్లాలో నార్కట్‌పల్లిలోని చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున రామలింగేశ్వరుని