చెర్వుగట్టులో ఘనంగా రామలింగేశ్వరుని కల్యాణం
నల్లగొండ జిల్లాలో నార్కట్‌పల్లిలోని చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున రామలింగేశ్వరుని
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో నార్కట్‌పల్లిలోని చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున రామలింగేశ్వరుని కల్యాణం కన్నులపండువగా జరిగింది. ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.

స్వామి వారి కల్యాణానికి తలంబ్రాలు సమర్పించేందుకు భక్తులు లక్షలాదిగా తరలివచారు. దీంతో శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతున్నది. ఫిబ్రవరి 2 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. మంగళవారం వేకువజామున 4 గంటలకు అగ్నిగుండాలు నిర్వహిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతకు కవల పిల్లలా… కృతి కర్బందా కామెంట్‌తో మొదలైన కొత్త చర్చ
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
Ajay Devgn: ఎఫ్‌డీఏ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టుకు అజయ్ దేవగన్
Radhika | నటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి దారుణ హత్య.. బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు!
KTR | ఐడీబీఐ ఉద్యోగుల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదు..? కేంద్రం తీరుపై కేటీఆర్ ప్రశ్నలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

