కర్ణాటకలో ‘యుగాది’ పేరుతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. అయితే, వీరి సంప్రదాయాలు మన ఉగాదికి దగ్గరగా ఉంటాయి. మన ‘ఉగాది పచ్చడి’ లాగే, కన్నడిగులు ‘బేవు-బెల్ల’ తింటారు. బేవు అంటే వేప పువ్వు. చేదును కష్టాల�
జీవితం షడ్రుచుల సమ్మేళనం అని చెప్పేదే.. ఉగాది పచ్చడి. అయితే, దీనివెనక అనేక ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. ఉగాది పచ్చడిలో వాడే ఆరు పదార్థాలు.. పలు అనారోగ్యాలను దూరం చేస్తాయి.
నేను ఉగాదిని
కోటి చిరునవ్వుల కాంతితో
జీవం నింపడానికి
ప్రకృతి గర్భంలో మొలిచిన
కొత్త చిగురులా
నన్ను నేను సానపరుచుకొని
మీలో ఒకదానినై
ఉదయించడానికి వస్తున్నాను.