మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదానికి సంబంధించి మసీదు పరిసరాల్లో శాస్త్రీయ సర్వే చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.
వారణాసి జ్ఞాన్వాపీ మసీదు సర్వే వివాదం కొనసాగుతుండగా, మథురలో అలాంటిదే మరో పిటిషన్ దాఖలైంది. శ్రీకృష్ణ జన్మభూమి ఆలయ ప్రాం తానికి ఆనుకొని ఉండే షాహీ ఈద్గా మసీదులో సర్వే చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్