Ram Charan | టాలీవుడ్ స్టార్ నటుడు రామ్ చరణ్ (Ram Charan) మైసూర్ (Mysore)లోని చాముండేశ్వరి అమ్మవారిని (Sri Chamundeshwari temple ) దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ఆలయానికి వెళ్లిన చరణ్.. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.
మంజీరానది తీరాన కొలువుదీరిన చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి ఎంతో విశిష్టత ఉన్నది. నది జలసవ్వడులు., పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణం, నిత్యం దూపదీప నైవేద్యాలు, కుంకుమార్చనలు, ఒడిబియ్యం, ప్రత్యేక పర్వదినాలల�