శ్రావణం వచ్చిందంటే పర్వదినాలకు రంగం సిద్ధమవుతున్నట్టే. శ్రావణ మాసం మొదలు కావడంతో రాబోయే వరుస పండుగల కోసం మహిళామణులు ఇప్పటినుంచే షాపింగ్‌కు సిద్ధమవుతున్నారు. అందుకే వారు మెచ్చేలా వస్త్ర దుకాణాలు ముస్త�
సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారం భం కానుండగా, ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటున్నది. పూజలు, పునస్కారాలు, వ్రతాలకు ఈ నెల పెట్టింది పేరు కాగా, ఇంటింటా సందడి నెలకొంటోంది.