వరంగల్ జాతీయ సాంకేతిక కళాశాల(నిట్)లో సాంస్కృతికోత్సవం (స్ప్రింగ్ స్ప్రీ-25) శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. దేశంలోని వివిధ నిట్ కాలేజీల నుంచి వచ్చిన విద్యార్థులతో సందడిగా మారింది.
హోలీ పౌర్ణమిని పురస్కరించుకొని భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం డోలోత్సవం, వసంతోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో వేడుకల నిర్వహణకు ఆలయంలో ఆదివారం అంకురారోపణం చేయనున్నారు.