Spot Fixing | అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలని తనపై ఒక భారతీయ వ్యాపారి ఒత్తిడి చేశాడని జింబాబ్వే క్రికెట్ జట్టు మాజీ సారధి బ్రెండన్ టేలర్ షాకింగ్ విషయాలు వెల్లడించాడు.
కొచ్చి: సరిగ్గా 8 ఏళ్ల కిందట 2013 ఐపీఎల్ సీజన్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎంత దుమారం రేపాయో తెలుసు కదా. ఆ ఆరోపణలు ఓ టీమిండియా స్టార్ పేస్ బౌలర్ కెరీర్ను అర్ధంతరంగా ముగించాయి. అయితే ఇన్నాళ్లకు ఈ ఆ