road accident | ఘాట్ రోడ్డు లో స్పీడ్ బ్రేకర్ ఉండడంతో ఆటో సడన్ బ్రేక్ వేయడంతో టాప్ పై నుండి ఆటో ముందు ఇద్దరు పడిపోయారు. కాగా అదే ఆటో సాయి కృష్ణ పైనుండి వెళ్లడంతో సాయి కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు.
జైపూర్ : జైపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇందారం ఫారెస్టు చెక్‌పోస్టు వద్ద రాజీవ్‌రహదారిపై గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల వేంపల్లి ప్రాంతానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ఆషా