ప్రతి వార్డులో రూ.4.50లక్షలతో ఏర్పాటు వచ్చేనెల 2న ప్రాంగణాలు ప్రారంభం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మక్తల్ టౌన్, మే 28 : తెలంగాణ క్రీడా ప్రాంగణాలను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ర
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో 5 వేల క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కోసం స్థలాల సేకరణ చేపట్టాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.