18 వరకు 15 రోజులు నిర్వహణ మండలాల్లో క్రీడా ప్రాంగణాలు పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యం మండలం, వార్డుకో ప్రత్యేకాధికారి ప్రజలు, నాయకుల భాగస్వామ్యం ఉత్తమ సేవకులందించిన వారికి చివరిరోజు గుర్తింపు, సన్మానం హ�
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో 5 వేల క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కోసం స్థలాల సేకరణ చేపట్టాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.