Sports Car | తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని చెప్పి.. బాధితుడి స్పోర్ట్స్ కారును దుండగులు తగలబెట్టారు. ఈ ఘటన హైదరాబాద్లోని పహాడిషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
చైనాకు చెందిన స్పోర్ట్స్కార్ బ్రాండ్ లోటస్.. దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టింది. తన తొలి ఎలక్ట్రిక్ మాడల్ ఎలెక్ట్రా ఎస్యూవీని గురువారం దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది.