ఆస్టాన్ మార్టిన్ నుంచి స్పోర్ట్స్ కారు
బ్రిటన్‌కు చెందిన అల్ట్రా - లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ ఆస్టాన్ మార్టిన్.. సరికొత్త మాడల్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 7: బ్రిటన్‌కు చెందిన అల్ట్రా – లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ ఆస్టాన్ మార్టిన్.. సరికొత్త మాడల్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రపంచంలో తొలి సూపర్ టౌరర్ కారైన డీబీ 12 దేశీయ రోడ్లపై దూసుకుపోనున్నది. ఈ కారు ధర రూ.4.59 కోట్లుగా నిర్ణయించింది.
దేశీయ ఆటోమొబైల్ రంగంలోకి అడుగుపెట్టి 110 ఏండ్లు పూర్తైన సందర్భంగా విడుదల చేసిన ఈ కారు కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా డిజైన్ చేసినట్టు కంపెనీ బ్రాండ్ మేనేజర్ జై మెహ్రా తెలిపారు. 1928లో బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకొని భారత్‌లో విక్రయాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. కేవలం 3.5 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు గంటకు 202 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

