అతివేగంతో ఎక్స్‌ప్రెస్ వే నుంచి పడిపోయిన బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు
అతివేగం కారణంగా బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు అదుపు తప్పి శనివారం ఉదయం గ్రేటర్ నోయిడా యమున ఎక్స్‌ప్రెస్ వే నుంచి పడిపోవడంతో డ్రైవర్ (20) మరణించాడు.
న్యూఢిల్లీ : అతివేగం కారణంగా బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు అదుపు తప్పి శనివారం ఉదయం గ్రేటర్ నోయిడా యమున ఎక్స్‌ప్రెస్ వే నుంచి పడిపోవడంతో డ్రైవర్ (20) మరణించాడు. ఈ ఘటనలో మరో వ్యక్తికి గాయాలయ్యాయి. దనకూర్ ప్రాంతంలోని గల్గోటియ యూనివర్సిటీ వద్ద ఈ దుర్ఘటన జరిగింది.
మితిమీరిన వేగంతో దూసుకెళ్లిన కారు అదుపు తప్పడంతో ఎక్స్‌ప్రెస్ వే నుంచి 20 అడుగుల కిందకు పడిపోవడంతో డ్రైవర్ ఘటనా స్ధలంలోనే మరణించగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. భరత్ అతడి ఫ్రెండ్ గౌవర్ హర్యానా నుంచి ఆగ్రా వైపు యమునా ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా వెళుతుండగా ఉదయం 8.30 గంటలకు ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో గాయపడిన గౌరవ్ కైలాష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

