Sports Car | అప్పు తిరిగి చెల్లించలేదని.. స్పోర్ట్స్ కారును తగలబెట్టిన దుండగులు
Sports Car | తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని చెప్పి.. బాధితుడి స్పోర్ట్స్ కారును దుండగులు తగలబెట్టారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని పహాడిషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Sports Car | హైదరాబాద్ : తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని చెప్పి.. బాధితుడి స్పోర్ట్స్ కారును దుండగులు తగలబెట్టారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని పహాడిషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
అయితే ఓ వ్యక్తి తనకు అవసరం ఉండి మరొకరి వద్ద అప్పుగా డబ్బులు తీసుకున్నాడు. కానీ సకాలంలో ఆ అప్పు తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అప్పుగా ఇచ్చిన డబ్బులు చెల్లించడం లేదని చెప్పి.. బాధితుడి స్పోర్ట్స్ కారును అడ్డుకున్నారు. అనంతరం ఆ కారుకు నిప్పంటించారు. కారు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- debt
- Hyderabad
- Pahadisharif
- Police
RELATED ARTICLES
తాజా వార్తలు
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

