వర్సిటీ ఐసీటీ అథ్లెటిక్స్‌లో విజయం సాధించిన విద్యార్థులు త్వరలో జరుగనున్న జాతీయ స్థ్ధాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి ఎంజీయూ ఖ్యాతిని చాటాలని యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఉపేందర్ర�
నల్లగొండలోని ఎంజీయూ వర్సిటీ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్ కాలేజ్యట్ టోర్నమెంట్(ఐసీటీ) కబడ్డీ పురుషులు, మహిళల పోటీలు బుధవారం ముగిశాయి.