రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ(సాట్స్) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న క్రీడా అకాడమీలు, స్పోర్ట్స్ స్కూళ్ల పనితీరు మరింత మెరుగువ్వాలని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ పేర్కొన్నారు.
రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ(సాట్స్) ఆధ్వర్యంలో నడుస్తున్న అకాడమీలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నదని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ అన్నారు. రాష్ట్రంలో ఉన్న క్రీడా అకాడమీలు,