ఈ మధ్య కాలంలో చాలా మంది హెర్బల్ ఉత్పత్తులను ఎక్కువగా వాడుతున్నారు. చాలా చోట్ల మనకు స్పిరులినా అనే పదం వినిపిస్తోంది. అయితే ఇంతకీ స్పిరులినా అంటే ఏమిటి..? దీన్ని తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజన�
స్పిరులినా. ఈ పేరు చాలా తక్కువమందికి తెలుసు. ఇంతకీ ఏంటిది అంటారా ? సముద్రపు నీటిలో పెరిగే నాచు జాతికి చెందిన మొక్క . ఇది సయానో బ్యాక్టీరియా జాతికి చెందింది. దీన్ని ఆకుపచ్చ ఆల్గే అని కూడా పిలుస్తారు. ఈ మధ్యకా�