గ్రామంలో భక్తి భావంతో పాటు అభివృద్ధి కొనసాగితే సమగ్రంగా గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.
ధారూరు, ఫిబ్రవరి 13: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం ధారూరు మండల కేంద్రంలోని గ్రామ దేవత �