అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త విప్లవం. రాకెట్ అవసరం లేకుండానే ఇకపై శాటిలైట్లను ప్రయోగించవచ్చు. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న స్పిన్‌లాంచ్ కంపెనీ ఈ మేరకు నూతన లాంచింగ్ సిస్టమ్‌ను ఆవిష్కరించి
ఇంధనం మండించకుండానే రోదసిలోకి ఉపగ్రహాలు ‘వినూత్న లాంచర్’ను తీసుకొచ్చిన అమెరికా స్టార్టప్ సూపర్‌సానిక్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములాతో రూపకల్పన పర్యావరణ హితంతో పాటు రాకెట్‌ను మళ్లీ వాడుకోవచ్చు ఉపగ్�