పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామని, అయితే ఏర్పాటు ప్రకటించిన విధానంపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. పసుపు బోర్డు ప్రారంభోత్సవాన్ని బీజేపీ కార్యక్రమంలా చేశార
ఈ ఏడాది ఆర్మూర్, డొంకేశ్వర్, నందిపేట, ఆలూర్, వేల్పూర్, కమ్మర్పల్లి, మోర్తాడ్, బాల్కొండ మండలాల పరిధిలో సాగుచేసిన పసుపు పంటకు దుంపకుళ్లు, మర్రి ఆకు తెగుళ్లు సోకి రైతులను ఇబ్బంది పెట్టాయి. దిగుబడిని దెబ�