అక్రమ రవాణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నట్లు మహేశ్వరం అడిషనల్ డీసీపీ సత్యనారాయణ అన్నారు. రాచకొండ కమిషనర్ ఆదేశాల మేరకు మండలంలోని గాండ్లగూడ గేటు వద్ద హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ నరసింహరావు ఆధ
జిల్లాలో శాంతి భద్రతలపై పోలీసులు దృష్టి సారించారు. జిల్లా ప్రజలందరికీ మెరుగైన పోలీసు సేవలను అందించి జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు 24 గంటల పాటు నిరంతరం శ్రమిస్తున్నారు.