ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండడంతో ఖమ్మం జిల్లా సింగరేణి మండల వైద్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, వైద్యశాఖ ఉన్నత అధికారుల ఆదేశాలతో ఆదివారం గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టారు.
పారిశుధ్యం అందరి బాధ్యత అని ఎంపీపీ కృపేశ్ అన్నారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తుర్కగూడ, కప్పాడు ప్ర భుత్వ పాఠశాలల్లో పరిసరాలను శుభ్రం చే యించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
జిల్లాలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఆదేశించారు. మండలంలోని పూడూర్ హైస్కూల్, కొండగట్టులో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమ�
రానున్న వానకాలంలో ఇబ్బందులు కలుగకుండా చేపట్టాల్సిన చర్యలపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందుకోసం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.